(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


॥ శ్రీః ॥
11.6. అధ్యాయః 006
Mahabharata - Strii Parva - Chapter Topics
పూర్వాధ్యాయే కాంతారాదిత్వేన రూపితానాం సంసారాదీనాం స్వస్వశబ్దైః ప్రతిపాదనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 11-6-0x(5322)(64929)
అహో ఖలు మహద్దుఃఖం కృచ్ఛ్రవాసం వసత్యసౌ।
కథం తస్య రతిస్తత్ర తుష్టిర్వా వదతాం వర॥ 11-6-1(64930)
స దేశః క్వను యత్రాసౌ వసతే ధర్మసంకటే।
కథం వా స విముచ్యేత నరస్తస్మాన్మహాభయాత్॥ 11-6-2(64931)
ఏతన్మే సర్వమాచక్ష్వ సాధు చేష్టామహే తదా।
కృపా మే మహతీ జాతా తస్యాభ్యుద్ధరణేన హి॥ 11-6-3(64932)
విదుర ఉవాచ। 11-6-4x(5323)
ఉపాఖ్యానమిదం రాజన్మోక్షవిద్భిరుదాహృతం।
సుగతిం విందతే యేన పరలోకేషు మానవః॥ 11-6-4(64933)
ఉచ్యతే యత్తు కాంతారం మహాసంసార ఏవ సః।
వనం దుర్గం హి యచ్చైతత్సంసారగహనం హి తత్॥ 11-6-5(64934)
యే చ తే కథితా వ్యాలా వ్యాధయస్తే ప్రకీర్తితాః॥ 11-6-6(64935)
యా సా నారీ బృహత్కాయా అధ్యతిష్ఠత తత్ర వై।
తామాహుస్తు జరాం ప్రాజ్ఞా రూపవర్ణవినాశినీం॥ 11-6-7(64936)
స యస్తు కూపో నృపతే స తు దేహః శరీరిణాం।
యస్తత్ర వసతేఽధస్తాన్మహాహిః కాల ఏవ సః।
అంతకః సర్వభూతానాం దేహినాం ప్రాణాహార్యసౌ॥ 11-6-8(64937)
కూపమధ్యే చ యా జాతా వల్లీ యత్ర స మానవః।
ప్రోతో యయాఽభవల్లగ్నో జీవితాశా శరీరిణాం॥ 11-6-9(64938)
స యస్తు కూపపీనాహే తం వృక్షం పరిసర్పతి।
షడ్వక్త్రః కుంజరో రాజన్స తు సంవత్సరః స్మృతః॥ 11-6-10(64939)
ముఖాని ఋతవో మాసాః పాదా ద్వాదశా కీర్తితాః।
యే తు వృంక్షం నికృంతంతి మూషికాః పన్నగాస్తథా॥ 11-6-11(64940)
రాత్ర్యహాని తు తాన్యాహుర్భూతానాం పరిచింతకాః।
యే తే మధుకరాస్తత్ర కామాస్తే పరికీర్తితాః॥ 11-6-12(64941)
యాస్తు తా బహుశో ధారాః స్రవంతి మధునిస్రవం।
తాంస్తు కామరసాన్వింద్యాద్యత్ర సజ్జంతి మానవాః॥ 11-6-13(64942)
ఏవం సంసారచక్రస్య పరివృత్తిం విదుర్బుధాః।
యేన సంసారచక్రస్య పాశాంశ్ఛిందంతి సర్వథా॥ ॥ 11-6-14(64943)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి పంచమోఽధ్యాయః॥ 5 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-6-4 ఉపమానమిదం రాజన్నితి ఝ.పాఠః॥ 11-6-6 షష్ఠోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.